“శ్రీ కపర్దీశ్వర పీఠం — ఇది కేవలం పీఠం కాదు…
ఇది నిగమాగమానుసారమైన శాస్త్రోక్త వైదిక యజ్ఞ కర్మలకు, దేవాలయ ప్రతిష్ఠలకు, పితృకార్యాల నిర్వహణకు శుద్ధమైన శాస్త్ర వేదిక.నిత్యం నైమిత్తికముగా జరిగే ప్రతి కర్మను వేదాధారంగా, శ్రద్ధతో, ఆచారశుద్ధితో నిర్వర్తించే ఆదర్శ పీఠం.ఇది శాస్త్రవిధుల పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ –
ఇది కేవలం సేవా స్థలం కాదు,
ఇది ధర్మానికి శాస్వత స్థాపన!”
“Kapardeeshwara Peetham is not merely an institution”
It is a sacred platform devoted to the authentic performance of all Vedic Yajnas, temple consecrations, and ancestral rites.
Every ritual here is conducted in complete alignment with scriptural injunctions, guided by tradition, purity, and devotion.
More than a center of service, it stands as a living testimony to the preservation of Sanatana Dharma and the authority of the Shastras.”
Swadharmam YouTube Chanel